నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన వార్డు…

ప్రజల ప్రాణాలంటే అధికారులకు, పాలకులకు అంతా చులకన..? వారి దృష్టికి తీసుకెళ్లిన కూడా ఏమీ పట్టనట్లు అలా ఎలా ఉండగలుగుతున్నారు -అంటున్న వార్డు ప్రజలు నవగీతం, ఇబ్రహీంపట్నం ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో 1వ వార్డు ప్రాంతంలో మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి వార్డు జలమయంగా మారింది. వరద నీరు, మురికి నీరు, చేరి వార్డులో రోడ్డు డ్రైనేజీలు కనబడకుండా అయిపోవడంతో వార్డు ప్రజలు ఎక్కడ అడుగేస్తే ఏమి జరుగుతుందో అని ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ప్రధాన రహదారి...