నిలకడ లేని అధికారులు పట్టు తప్పుతున్న మండల పరిషత్ పాలన
అవగాహన లేని క్షేత్రస్థాయి అధికారులు నవగీతం, ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాలన రోజురోజుకు క్రమం లేకుండా అదుపుతప్పి పోతుంది అనడానికి పూర్తిస్థాయి అధికారులు లేకపోవడమేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్యదర్శుల పై ఉన్నత అధికారిగా చలామణి చేస్తూ పాలన సరళిని క్షేత్ర స్థాయి అధికారులకు వివరిస్తూ పాలను పారదర్శకంగా కొనసాగిస్తారు. కాని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో గతంలో ఎంపీడీవో పనిచేసిన ప్రభు బదిలీపై కొత్తపెళ్లి కి...