నిలువెత్తు నిజాయితీకి నిత్యనివాళి

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జువ్వాడి రత్నాకర్ రావు ( కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ) నవగీతం, జగిత్యాల: రాజకీయాల్లో గెలుపులు సాధించడం ఒక విషయం… ప్రజల మనసులు గెలుచుకోవడం మరో విషయం. కానీ పదవులు ముగిసిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో జీవించడం మాత్రం చాలా అరుదైన నాయకులకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన ప్రజానాయకుల్లో మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మే 10, 2026న ఆయన 6వ వర్ధంతి...