నిషేధిత చైనా మాంజా విక్రయాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
నవగీతం, మెట్ పల్లి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజా (నైలాన్ / సింథటిక్ దారాలు) విక్రయాలు జరుగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోని గాలిపటాల దుకాణాలు, స్టేషనరీ షాపులు, తాత్కాలిక విక్రయ కేంద్రాలను విస్తృతంగా తనిఖీ చేశారు. నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.చైనా...