నున్నా ప్రదీప్ సుజాత దంపతుల దాతృత్వం గొప్ప అభినందనీయం
పి అర్ పి ఏ జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు వైవి నవగీతం తల్లాడ ప్రతినిధి తల్లాడ మండలం లోని తెలగవరం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం హెల్పింగ్ హాండ్స్ సంస్థ నున్నా ప్రదీప్ రిటైర్డ్ టీచర్ కుమారుడు నున్నా సాత్విక్ ఎన్నారై అమ్మ నున్నా సుజాత జ్ఞాపకార్ధం పదిహేను వేల రూపాయల విలువైన అహుజా మైక్ సెట్ ను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన నూతనకల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ. రమేష్,పి ఆర్ పి ఏ జిల్లా కన్వీనర్ యలమద్ది...