నూతన ట్రాన్స్ఫర్లు అమర్చి లోఓల్టేజీ సమస్యలు తీరుస్తాం..

విద్యుత్ అధికారులు ఏ డి ఏ, ఏ ఈ నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామంలో లోవోల్టేజి సమస్య వల్ల చాలా నష్టం జరుగుతుంది అని చెప్పగానే వేంపేట్ గ్రామానికి ఏ డీ ఏ పిప్పోజీ రవి , ఏ ఈ బండారి రమేష్ వచ్చి గతంలోనే గ్రామంలో అదనంగా రెండు ట్రాన్స్ఫర్మర్లు శాంక్షన్ అయ్యాయని, వాటికి 11కేవీ వైర్లు అందుబాటులోకి తేవాలంటే ఉన్న సమస్యలను చెప్పి, పరిశీలించి వీలైనంత తొందరగా కొత్త ట్రాన్స్ఫర్మర్లు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.పాలకవర్గం...