నూనె గింజల సాగు యాజమాన్యంపై రైతులకు శిక్షణ

నవగీతం,మల్లాపూర్: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో వ్యవసాయ శాఖ సంయుక్తంగా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో నూనె గింజ పంటల సాగు యాజమాన్యంపై రైతులకు ఒకరోజు శిక్షణ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఏడిఏ దండ రమేష్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో సాగు చేయడానికి నువ్వు పంట అనుకూలమైన నూనె గింజల పంట అని తెలిపారు. దీనికి తక్కువ పెట్టుబడి స్వల్పకాల పరిమితి ఎగుమతి ప్రాధాన్యతం ఉంది. తక్కువ నీటి వనరులు అన్ని రకాల నేలలలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంది....