నేడు, రేపు అతి భారీ వర్షాలు పడే అవకాశం:కలెక్టర్ బి. సత్య ప్రసాద్

అత్యవసర పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే కంట్రోల్ రూమ్‌ నంబర్‌ 7989193131 కు సమాచారం అందించాలి నవగీతం,( జగిత్యాల ప్రతినిధి):       వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు 2026 జూలై 29, 30 తేదీల్లో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను...