న్యాయవాది కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం
నవగీతం,మెట్ పల్లి మెట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు గోరుమంతుల ప్రభాకర్ ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం మెట్ పల్లి , కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో సమీకరించిన ఆర్థిక సహాయ నిధులను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్బంగా మెట్ పల్లి, కోరుట్ల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, బైరి విజయ్ కుమార్ లు మాట్లాడుతూ, మరణించిన న్యాయవాది కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు మెట్ పల్లి న్యాయవాదులు, రూ.1,60,000 -కోరుట్ల...