పందిరి వారి కళ్యాణ కానుక గా పట్టు చీర

నవగీతం, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర త్రికూట ఆలయ కమిటీ చైర్మన్ పందిరి నాగరాజు వినూత్నంగా ఆలోచించి ఆడబిడ్డ కుటుంబాలకు అసరా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే వాల్గొండ గ్రామంలో పళ్ళికొండ గంగరాజాం - రాజు రెండవ కుమార్తె తులసి అనే పెళ్లి కూతురికి కళ్యాణ కానుక గా పట్టు చీరను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుండి వాల్గొండ గ్రామములో ఏ ఆడపడుచు వివాహము జరిగిన ఆడపడుచు కు కళ్యాణ కానుకగా తన వంతు...