పది ఫలితాల్లో కోరుట్ల పట్టణ ప్రథమ స్థానం శ్రీ చైతన్య దే

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని సాయిరాంపూర కాలనీలో గల శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపారు.కట్కం ప్రణవి 585 మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానాన్ని సాధించారు.100% ఉత్తీర్ణత తోపాటు 77 మంది విద్యార్థులకు గాను 52 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారు.పాఠశాల ప్రిన్సిపల్ రేణుక మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాల ఇంటిగ్రేటెడ్ కరిక్యులం మరియు 10వ తరగతి రివిజన్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడింది అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య , చైర్మన్...