పద్మశాలీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య నవగీతం,జగిత్యాల దేశంలో ప్రత్యేకమైన, గొప్ప వృత్తి నైపుణ్యాన్ని కలిగిన ఘనత కేవలం పద్మశాలీకే ఉందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య,  జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కొనియాడారు. ఆదివారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి పద్మశాలి కుల సంఘంకు 6 గుంటల స్థలం ప్రోసీడింగ్...