పలువురికి కృత్రిమ కాలు అందజేత

నవగీతం,వైరా ప్రతినిధి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలకు చెందినటువంటి నలుగురి దివ్యాంగులకు నారాయణ సేవా సంస్థాన్ హైదరాబాద్ వారి సహకారంతో కృత్రిమ కాళ్ళు అందజేశారు వైరా మండలం సోమవారం గ్రామానికి చెందిన కొప్పులు రామకృష్ణారావుకు రోడ్డు ప్రమాదములో వలన గత పదేండ్ల క్రితం కుడికాలు తొలగించారు అదేవిధంగా కృష్ణాజిల్లా తిరువూరు కి చెందిన మీసాల వెంకట సత్యనారాయణ కు మధుమేహంతో ఎడమ కాలు తొలగించారు. వైరా మండలం గొల్లపూడికి చెందిన బంక మల్లయ్య అనే వ్యక్తి కీ మధుమేహం తో ఏడాది క్రీతం...