పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జువ్వాడి.
నవగీతం, మల్లాపూర్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పలు అభివృద్ధి పనులకు టీపీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణారావు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి రూ.13 లక్షల నిధులు, వెంకటారావు పెట్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.సాతారం గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చిట్టాపూర్ లో నూతన గృహప్రవేశం మరియు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినా వాటికి భూమి పూజ...