పలు అభివృద్ధి పనులు పరిశీలన

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన  కలెక్టర్ నవగీతం, కొడిమ్యాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ  భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలాన్ని సందర్శించారు.మండల కేంద్రంలో జరుగుతున్నపలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉదయం కోడిమ్యాల మండల కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, చిలుక వాగు, బస్ స్టాండ్ ప్రాంతం, అలాగేవివిధ గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. అనంతరం దమ్మయ్యపేట గ్రామానికి వెళ్లి గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం నిర్మాణ...