పలు కుటుంబాలను పరామర్శించిన సుజిత్ రావు
నవగీతం,మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంకి చెందిన చేపూరి రాము వారి అమ్మ ఇటీవల మరణించగా వారి నివాసంలో కుటుంబ సభ్యులను టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ప్రమర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అలాగే జిందాం ప్రకాష్ మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విరితో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,రాష్ట్ర సేవాదళ్ సెక్రెటరీ అందె మారుతీ, కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి...