పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డా జి సుజాత

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం - జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ జి సుజాత సోమవారం మెట్ పల్లి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంపల్సరీ అని, రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన డాక్టర్స్,...