పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న డాక్టర్ రఘు
నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: కోరుట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం జరిగిన పలు శుభకార్యాల్లో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు గారు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలోని జీఎస్ గార్డెన్లో జరిగిన ఖానాపూర్ లక్ష్మి నరసయ్య గౌడ్ కుమారుడు శ్రీనాథ్ గౌడ్ - మధులిక వారి వివాహ మహోత్సవంలో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.అదే విధంగా నల్ల తిరుపతి రెడ్డి వాళ్ళ కుమార్తె వివాహం కోరుట్లలోని ముక్కాస్ ఫంక్షన్ హాల్ లో జరగగా అందులో డాక్టర్ రఘు పాల్గొన్నారు. తొగిటి...