పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: గాలికుంటు వ్యాధి అనేది పశువులకు వచ్చే ఒక వైరల్ వ్యాధి. దీనిని నివారించడానికి టీకాలు వేయించడం ఒక్కటే సరైన మార్గం అని పశు వైద్యులు డాక్టర్ గంగ ప్రసాద్ అన్నారు. తెలంగాణ పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాలు సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో వేయడం జరిగింది.వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే టీకా వేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్,...