పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

నవగీతం,మెట్ పల్లి మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ లో వసంత పంచమి పురస్కరించుకొని పుల్లూరి రాములు అడ్తి దుకాణంలో పసుపు కొనుగోలును మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని పసుపు కొనుగోలు ప్రారంభించడం జరిగిందని దీనిని రైతులు మార్కెట్ యార్డ్ కు ఎండిన పసుపు తీసుకువచ్చి లబ్ధి పొందాలని శుక్రవారం పసుపు కాడి గరిష్టదర రూ.14.511, గోల గరిష్ట ధర రూ. 13,911. మరియు చూర గరిష్ట ధర రూ.12666 కొనుగోలు...