పీఎంజీ దొంగతనం కేసును చేధించిన కరీంనగర్ పోలీసులు
ముఠాలోని ముగ్గురు సభ్యుల అరెస్టు..మరో ఇద్దరు పరారీలో నేబీహార్ జైలు నుంచే ‘గోల్డెన్ థీఫ్’ ఆపరేషన్ నవగీతం, కరీంనగర్ కరీంనగర్ నగరాన్ని వణికించిన ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో కీలక నిందితుడితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేయగా, అంతర్‌రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న కరుడుకట్టిన దోపిడీ ముఠా గుట్టురట్టు అయింది. బీహార్ జైలులో ఉన్న ‘ది గోల్డెన్ థీఫ్’ సుభోద్ సింగ్ ఈ మొత్తం ఆపరేషన్‌కు సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కరీంనగర్...