navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 6:06 am Digital Edition : NAVAGEETAM

పీఎం నరేంద్ర మోడీకి పాలాభిషేకం

నవ గీతం, మల్లాపూర్

ప్రధాన మంత్రి  పీఎం కిషన్ సమ్మాన్ నిధి రూ.6000 నుండి రూ.10000 వరకు పెంచి రైతులకు అందచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా బుధవారం మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామం లో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మోడీ కి పాలభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్ మిట్టపెల్లి దివాకర్, వేముల నరేష్. గోపినేని రాజేందర్ వేల్పుల రాజు జై గణేష్. వెల్మల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.