పుచ్చకాయ సాగు పై రైతు నేస్తం లో వివరణ
పుచ్చకాయ పంటలను సందర్శించిన జిల్లా అధికారులు నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా పోగుల నరేష్ పుచ్చకాయ తోట ను జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సందర్శించారు.ఈ సందర్భంగా పుచ్చకాయ తోటలోని సాగులో మేలుకువలను రైతు స్వయంగా రైతు నేస్తం కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఉద్యాన పంటలకు సంబంధించిన పనిముట్లు, స్ప్రేయర్లు, గడ్డి కోసే మిషిన్, 50 శాతం సబ్సిడీ బై అందుబాటులో ఉన్నాయని...