పుట్టినరోజు సందర్బంగా వృద్ధులకు అన్నదానం
యువతకు ఆదర్శం వికాస్...సేవ కార్యక్రమలలో పాల్గొన్నా స్నేహితులు. నవగీతం,(భీంగల్ ప్రతినిధి ) భీంగల్ మండలంలోని బడా భీంగల్ గ్రామానికి చెందిన పుప్పాల వికాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు ఆర్మూర్, తగ్గం ఫౌండేషన్ అలాగే ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమాన్ని వికాస్ చేపట్టారు. అనంతరం ఆర్మూర్, నిజామాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్దగల, వృద్ధులకు, అనాధలకు ఆహార పొట్లాలను, తాగునీటి బాటిళ్లు తన పుట్టినరోజు సందర్భంగా వికాస్ అందజేశారు. అంతేకాకుండా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు వెళ్లి వికాస్ రక్తదానం చేసారు.ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో...