పెగడపల్లికి జూనియర్ కాలేజీ మంజూరు చేయాలి
డిప్యూటీ సీఎంకు మాజీ జెడ్పిటిసి తాటిపర్తి శోభారాణి వినతి నవగీతం,జగిత్యాల జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంధ్రానికి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేయాలనీ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ జెడ్పిటిసి తాటిపర్తి శోభారాణి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ను కోరారు.ధర్మపురిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానం మేరకు బుధవారం డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క రాగ ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు పెగడపల్లి...