పేద,మధ్యతరగతి విద్యార్థులకు వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

నవగీతం,మల్లాపూర్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గల పేద, మధ్య తరగతి విద్యార్థులకుమెట్ పల్లి డిగ్రీ కళాశాల వరమని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య అన్నారు. బడి - బాట కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున అడ్మిషన్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో గల పేద,మధ్య తరగతి విద్యార్థులకు మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక వరం వంటిదని...