పేదలకు అండగా సీఎం సహాయ నిధి

టిపిసిసి డెలిగేట్  సుజిత్ రావు నవగీతం,మెట్ పల్లి పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి కి సంబంధించిన రూ. 8 లక్షల 15వేల గల చెక్కులను శుక్రవారం వారి నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుం టుందని...