పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి నవగీతం, కోరుట్ల ప్రతినిధి: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గల్ఫ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. భీమారం మండలంలోని ఒడ్యాడ్ గ్రామంలో బొమ్మెన హారిక ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్దిదారు కుటుంబానికి నూతన వస్త్రాలు సంప్రదాయబద్దంగా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్న తెరాస...