పోలీస్ స్టేషన్లు క్లీన్ అండ్ గ్రీన్ వైపు

పరిశుభ్రతపై ఎస్పీ అశోక్ కుమార్ దృష్టి నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ‘ప్రేమిసెస్ మెయింటెనెన్స్ – క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలలో ఉన్న చెత్తను తొలగించడం, పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం వంటి...