ప్రకృతి వ్యవసాయం చేసి పర్యావరణం కాపాడుకోవాలి

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ నవగీతం,మల్లాపూర్: రసాయన ఎరువులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణం, ఆరోగ్యం కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారి లావణ్య అన్నారు మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద వ్యవసాయ శాస్త్రవేత్తల చేత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం రైతులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ ..ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో పంటలు పండించడం వల్ల నేల, పర్యావరణం...