ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి మల్లాపూర్ కేంద్రంలోని లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ జగిత్యాల/మల్లాపూర్,ఆగస్టు4,(నవగీతం) జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వ వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలనీ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ.పి.సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి పరిశీలించారు.ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు మెరుగు...