ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేయాలి

అధికారులు , ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి  ఆదేశాలను అధికారులు తూచ తప్పకుండా పాటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు వార్డు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులకు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక అవగాహన మరియు శిక్షణ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ముఖ్య...