ప్రజా సమస్యలను వెలికితీయడంలో అగ్రభాగం ప్రజాకలం: ఎస్పీ అశోక్ కుమార్

నవగీతం, మెట్ పల్లి ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు దోహదపడే వార్తలను ప్రచురించడంలో ప్రజా కలం దినపత్రిక అగ్రభాగాన నిలుస్తుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజాకలం దినపత్రిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో ప్రజాకలం దిన పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎస్పీ అశోక్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ వాటి పరిష్కారంలో ప్రజా కలం ముందుంటుందని. ప్రజలను చైతన్యవంతులను చేసే...