ప్రతి పేదవారి కి మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురిలో ఆరోగ్య ఉప కేంద్రం, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ ప్రారంభం ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత జగిత్యాల/ధర్మపురి, అక్టోబర్15,(నవగీతం): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం ధర్మపురిలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి నూతన ఆరోగ్య ఉప కేంద్రం, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, తాగునీటి...