ప్రతీ పౌరుడు రాజ్యాంగం గౌరవించాలి:
ప్రెస్ క్లబ్ అధ్యక్ష , కార్యదర్శులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్ నవగీతం, మేట్ పల్లి భారత రాజ్యాంగం గొప్పది అని ప్రతీ పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి అని టీయూడబ్ల్యూజే(ఐజేయు) అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్ లు అన్నారు. 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు జాతీయ పతాక ఆవిష్కరణ చేసినారు అనంతరం అధ్యక్షులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం ని గౌరవించాలని, దేశానికి...