బీజేపీ రాష్ట్ర నేత కోలన్ శంకర్ రెడ్డి
నవగీతం,మహేశ్వరం:
భారత ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటర్ సవరణ సర్ ప్రక్రియను దేశ సమగ్రత, అభివృద్ధి కోరుకునే దేశభక్తులందరూ సర్ ను వేగవంతం చేసి స్వాగతించాలని బీజేపీ రాష్ట్ర నేత కోలన్ శంకర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగ ఓట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్ , ఆక్రమణ చొరబాటు దారుల ఓట్లు బర్మా రోహింగ్యాలను పారదోలుదాం అని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఓటర్ సవరణ సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.