ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్
నవగీతం,జూన్28,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రం లో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ను మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే లో మరణించిన వారి పేర్లు, ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాలలో ఉన్న డూప్లికేట్ ఓట్లు, మరియు వలస వెళ్ళిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించి,వంద శాతం దోషరహిత...