ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డ్ ఇదే!

నవగీతం,హైదరాబాద్ నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది రోజువారీ లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. షాపింగ్ చేసిన వెంటనే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, తరువాత బిల్ రూపంలో చెల్లించే సౌకర్యం ఉండటమే క్రెడిట్ కార్డుల ప్రధాన ఆకర్షణ.డెబిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు తగ్గుతుంది, కానీ క్రెడిట్ కార్డు విషయంలో మీరు బ్యాంకు ఇచ్చే క్రెడిట్‌ను ముందుగా ఉపయోగించి, నిర్ణీత గడువులో తిరిగి చెల్లించవచ్చు. అయితే సాధారణంగా ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక...