ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బడి బాట ఆరంభం :- ప్రిన్సిపాల్ పిలుపు
నవగీతం, మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు విధిగా చేరాలని, అందుకోసం కళాశాల సిబ్బంది అహర్నిశలు కృషి చేయాలని జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు. స్థానిక పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో శనివారం రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవరాం అధ్యక్షతన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సావిత్రీ భాయి ఫూలే జయంతి వేడుకల కార్యక్రమంతో పాటు బడి - బాట కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...