ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డిస్టిక్ లెవల్ తనిఖీ బృందం.

నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి మండలం మేడిపల్లి గురువారం జడ్పిహెచ్ఎస్ మేడిపల్లి పాఠశాలను బి.రాజేందర్ ఆధ్వర్యంలో ఒక్కో సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ తో పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రార్థన సమయానికి చేరుకొని, ఒక్కో పీరియడ్ లో ఏ సబ్జెక్టు టీచర్ ఏ తరగతి కి పాఠం చెబుతున్నాడో ఆ సబ్జెక్టు టీచర్ తో గదిలోకి వెళ్లి పాఠం విని విద్యార్థులను కూడా చదివించడం, రాసిన నోటు పుస్తకాలను కూడా చెక్ చేయడం జరిగింది. అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నోడల్ అధికారి, వచ్చిన...