ప్రభుత్వ పాఠశాలలో ఉచిత స్కూల్ బ్యాగుల పంపిణీ.

ఎన్నారై దంపతులను సన్మానించిన ప్రజాప్రతినిధులు నవగీతం,ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం అమెరికా నివాసి తుమ్మల సతీష్ కుమార్ విజయలక్ష్మి దంపతుల సహకారంతో స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బాస శ్రవణ్, ఉప సర్పంచ్ సతీష్ కుమార్, ఏ ఏ పీ సి చైర్మన్ బోడ భాగ్య , మండల విద్యాధికారి బండారి మధు పాల్గొని వారి చేతులమీదుగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు....