ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన…
మెట్ పల్లి మండలం తహసీల్దార్ నీతూ... నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: మండలంలోని వెల్లుల గ్రామంలోజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమవేశానికి ముఖ్య అతిథిగా మెట్ పల్లిమండలం తహసీల్దార్ నీతూహాజరయ్యారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధన జరుగుతుందని,చక్కటి సౌకర్యాలు, మంచి పరిజ్ఞానం, అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు పొందాలని తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరంలో 6 నుండి 9 వ...