ప్రమాదవశాత్తు మహిళ మృతి.. మల్లాపూర్ లో విషాదం
మల్లాపూర్, నవంబర్ 4 (నవగీతం): మల్లాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మోరిలో జారిపడి ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన చిప్ప నడిపి లక్ష్మి (58), భర్త లక్ష్మణ్‌తో కలిసి నివసిస్తూ బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం బట్టలు కొనుగోలు చేసేందుకు గ్రామంలోని స్వప్న సెలక్షన్స్‌కు వెళ్తున్నానని భర్తకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినప్పటికీ ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ...