ప్రముఖ నిర్మాత ఆర్.బి చౌదరి ఇకలేరు
నవగీతం, హైదరాబాద్: సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఆర్.బి చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించారు.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. వందలాది చిత్రాలకు ప్రాణం పోసిన 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్.బి. చౌదరి ఇక లేరు. మంగళవారం ఉదయపూర్ వేదికగా జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆయన్ని మనకు కాకుండా చేసింది. ఈ వార్త వినగానే దక్షిణాది చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. దశాబ్దాల పాటు వెండితెరపై చెరగని ముద్ర వేసిన ఆ...