ప్రాణదాతగా మారిన రోడ్డు ప్రమాద బాధితుడు
వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తున్న జాస్తిపల్లి చల్లా సాయికుమార్ నవగీతం ఖమ్మం ప్రతినిధి: ఒక చిన్న ప్రమాదం అతని జీవితాన్నే మార్చేసింది. ఆనాడు తాను పడిన రక్తం కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, నేడు వందలాది మంది తలసేమియా బాధితులకు, అత్యవసర రోగులకు ప్రాణదాతగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామానికి చెందిన యువకుడు చల్లా సాయికుమార్.ప్రమాదం నుంచి పుట్టిన సేవా దృక్పథం:2023లో జరిగిన ఒక భయానక కారు యాక్సిడెంట్ చల్లా సాయికుమార్ జీవితంలో పెద్ద మలుపుగా మారింది. ఆ సమయంలో తను అనుభవించిన...