ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్సీ

నవగీతం,జగిత్యాల: జగిత్యాల టి యూ డబ్ల్యూ జె ఐ (ఐ జె యూ) ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ వారి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి ని,ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిధర్ ని కార్యవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ ఎల్. రమణ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య...