ప్రైవేట్ స్కూల్ టాటా ఏసీ వాహనం బోల్తా

ఇద్దరు విద్యార్థులకు గాయాలు నవగీతం, మల్లాపూర్: స్కూల్ టాటా ఏసి వాహనం బొల్తా పడిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూలుకు పలు గ్రామాల నుండి రోజు మాదిరిగానే  వాల్గొండ నుండి మల్లాపూర్ కి విద్యార్థులను తీసుకెళ్తుండగా మల్లాపూర్ గ్రామ శివారులో మోడల్ స్కూల్ రోడ్డు దగ్గర స్కూలు టాటా ఏసీ వాహనం అదుపు తప్పి పంట పొలంలోకి దూసుకెళ్లింది. ఈ వాహనంలో ఆ సమయంలో...