ప్లాస్టిక్‌ వినియోగానికి స్వస్తి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం

16వ వార్డులో ఉచిత స్టీల్‌ బ్యాంక్‌ సేవలు ప్రారంభం మెట్‌పల్లి, సెప్టెంబర్ 13 (నవగీతం): వినాయక చవితి సందర్భంగా 16వ వార్డు ప్రజల కోసం ఉచిత స్టీల్‌ బ్యాంక్‌ సేవా పథకాన్ని ఆదివారం కౌన్సిలర్‌ అరిసె వనజ మురళి వాడకట్టు ప్రజల మధ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్‌ అరిసె వనజ మురళి మాట్లాడుతూ.. ఇంట్లో జరిగే వివిధ శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతో స్టీల్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టీల్‌ బ్యాంక్‌లో స్టీల్‌ ప్లేట్లు,...