navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 3:11 pm Digital Edition : NAVAGEETAM

బంధువులతో కలిసి శుభకార్యంలో హాజరైన ఎస్సై ఉమా

నవగీతం: వైరా ప్రతినిధి:

వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన ఎస్సై బండి ఉమ వృత్తిపరమైన బాధ్యతలో నిరంతరం బిజీగా నాగోల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న గ్రామానికి చెందిన బండి ఉమా తన వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యతనిస్తూ కుటుంబ సభ్యులతో మమేకమయ్యారు తన భర్త ఈలప్రోలు మహేష్ కుటుంబ సభ్యుల కలిసి తన ఇంట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. పోలీసు అధికారిగా సాధారణ గృహిణి లాగా కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యంగల మరియమ్మ, భర్త కృష్ణ, బోయిన ,మాజీ సర్పంచ్ గద్దె మల్లికార్జున్ రావు, బోల్ల వెంకటి, నాకనబోయిన కృష్ణ ఎస్సై ఉమాను శాలవాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.