బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే
నవగీతం,కొడిమ్యల: కొడిమ్యాల మండలం కోరుటపల్లి గ్రామంలో గత వారంలో అకాలమరణం చెందిన వృద్ధ దంపతుల కుటుంబాన్ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. కోరుటపల్లి గ్రామానికి చెందిన మేకల సుందర్ రెడ్డి, మేకల మునమ్మ దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన, గురువారం వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మేకల రామ్మోహన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఈ దుఃఖ సమయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఆయన వెంట బీజేపీ మాజీ...